రెండోసారీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్… ఆర్థిక వ్యవస్థకు సంకేతాలేంటి? No Change in RBI Interest Rates for the Second Time… What Does It Signal for the Economy?
దేశ ఆర్థిక విధానాలపై కీలక ప్రభావం చూపే నిర్ణయాన్ని భారత కేంద్ర బ్యాంక్ మరోసారి ప్రకటించింది. Reserve Bank of India (ఆర్‌బీఐ) తన తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను (No Change in RBI Interest Rates )యథాతథంగా ఉంచింది. దీంతో వరుసగా రెండోసారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా కొనసాగించడం గమనార్హమైంది. ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ Sanjay Malhotra ప్రకటిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరత్వం ముఖ్యమని స్పష్టం…
