హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి HOW HEALTH INSURANCE SHOULD BE
మన కుటుంబం కోసం చేసే మంచి పనులలో లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం కొన్ని విషయాలను పరిశీలించాలి. అందులో వచ్చే ప్రత్యేక సదుపాయాలు, అదనపు వెసులుబాట్ల గురించి తెలుసుకోవాలి. మనం ఎంత ఎక్కువ ప్రీమియం తీసుకుంటే మనకు అంత ఎక్కువ క్లెయిమ్ వస్తుంది. ఇది మనతో పాటు మన కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. హెల్త్ ఇన్సురెన్స్ లో రెండు రకాలు ఉన్నాయి. 1.Floater Health Insurance:…
Read More “హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి HOW HEALTH INSURANCE SHOULD BE” »
