క్రెడిట్ స్కోరు లేకున్నా రుణం సాధ్యమే! Loans Without Credit Score: Here Are the Options
నేటి ఆర్థిక వ్యవస్థలో చాలా మంది జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో రుణం అవసరం పడుతుంది. ఇంటి అవసరాలు, ఆరోగ్య సమస్యలు, విద్య, వ్యాపారం లేదా అత్యవసర పరిస్థితులు .. కారణం ఏదైనా కావచ్చు. సాధారణంగా బ్యాంకులు లేదా రుణ సంస్థలు రుణం మంజూరు చేసే ముందు వ్యక్తి క్రెడిట్ చరిత్రను పరిశీలిస్తాయి. ముఖ్యంగా క్రెడిట్ స్కోరు లేదా సిబిల్ స్కోరు ఆధారంగా రుణం ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి…
