రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free
ఉద్యోగ జీవితం ముగిసిన రోజు… చాలా మందికి ఆనందంతో పాటు ఒక చిన్న భయం కూడా మొదలవుతుంది. “ఇక నెల జీతం ఉండదు… ఖర్చులు ఎలా?” అనే ప్రశ్న మనసులో మెదులుతూనే ఉంటుంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అవసరాలు, రోజువారీ జీవనం… ఇవన్నీ రిటైర్మెంట్ (Retirement Income Plan) తర్వాత కూడా ఆగవు. కానీ ఆదాయం మాత్రం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇప్పటివరకు క్రమంగా జమ చేసుకున్న రిటైర్మెంట్ ఫండ్ కొంతకాలం ఊరట ఇస్తుంది. కానీ…
