ఐపీఓ నిబంధనల్లో కీలక మార్పులు.. భారీ కంపెనీలకు లిస్టింగ్ మార్గం సుగమం.. Key Changes in IPO Rules Open the Door for Mega Listings
భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ కంపెనీల ఐపీఓలకు కొత్త ఊపునిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టింగ్ అయ్యే కంపెనీలు ప్రజలకు విక్రయించాల్సిన కనీస షేర్లపై ఉన్న నిబంధనలను (Key Changes in IPO Rules ) సవరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ రూల్స్–2026ను నోటిఫై చేయడంతో, పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఐపీఓ మార్గం మరింత సులభమైంది. ముఖ్యంగా భారీ మార్కెట్ విలువ…
