ఇదీ డిజిటల్ లోన్ల అసలు కథ! The Real Story Behind Digital Loans!
ఇప్పటి వేగవంతమైన జీవితంలో ప్రతి అంశం ‘ఇన్‌స్టంట్’ అయిపోయింది. ఆహారం నుంచి వినోదం వరకు అన్నీ క్షణాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు రుణాలు (Digital Loans) కూడా చేరిపోయాయి. మొబైల్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేసి, కొద్దిపాటి వివరాలు నమోదు చేస్తే… కొన్ని నిమిషాల్లోనే డబ్బు ఖాతాలో పడిపోతుందని ప్రకటనలు చెబుతున్నాయి. ఈ వేగం చూసి చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. బ్యాంకుల్లో రోజులు పట్టే ప్రక్రియ ఇక్కడ క్షణాల్లో ఎలా పూర్తవుతోంది? ఇది…
Read More “ఇదీ డిజిటల్ లోన్ల అసలు కథ! The Real Story Behind Digital Loans!” »
