మల్టీ అసెట్ మంత్రం – ఒకే పెట్టుబడిలో అనేక అవకాశాలు! The Power of Multi-Asset Investing
పెట్టుబడుల ప్రపంచంలో ఒక మాట తరచూ వినిపిస్తుంది .. అదే “అన్ని రోజులు ఒకేలా ఉండవు” అని. అయితే అదే నిజం మార్కెట్లకూ వర్తిస్తుంది. ఒకప్పుడు స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయి. మరొక సమయంలో వడ్డీ రేట్లు తగ్గుతూ డెట్ సాధనాలు మెరుగైన రాబడిని ఇస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో అనిశ్చితి పెరిగి బంగారం వెలుగులోకి వస్తుంది. కానీ సాధారణ మదుపరుడు స్టాక్ మార్కెట్లో ఈ మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, తన పెట్టుబడులను ఒక ఆస్తి నుంచి…
