భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment
భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ( India–US Trade Deal ) దేశీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహం నింపింది. టారిఫ్లపై నెలకొన్న అనిశ్చితులు తొలగిపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసం బలపడింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు జోరుగా ముందుకుసాగాయి. ఈ ప్రభావంతో వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.6.03 లక్షల కోట్లు…
