తక్కువ ఈఎంఐ మాయలో పడొద్దు: పర్సనల్ లోన్ తీసుకునే ముందు అసలు నిజాలు తెలుసుకోండి … Don’t Fall for Low EMI Traps.. Know the Real Cost of Personal Loans
డబ్బు అవసరం వచ్చినప్పుడు మనకు ముందుగా గుర్తుకు తెచ్చుకునేది ‘పర్సనల్ లోన్’. ఎలాంటి భద్రత (కోలాటరల్) అవసరం లేకుండా, వేగంగా డబ్బు చేతికి అందే ఈ సౌకర్యం చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. కానీ అదే సమయంలో, తక్కువ ఈఎంఐ (EMI) చూపిస్తూ ఆకర్షించే ఆఫర్లు (Don’t Fall for Low EMI Traps) చాలా సందర్భాల్లో ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్…
