ChatGPT ఉపయోగించి మంచి Mutual Funds ఎలా కనుగొనాలి? How to find Mutual Funds using ChatGPT?
ఆర్థికంగా స్థిరపడాలి, సంపదను పెంచుకోవాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. గతంలో పెట్టుబడులు అంటే చాలామందికి భయం ఉండేది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు వంటి పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ వాటి గురించి పూర్తి అవగాహన లేక చాలామంది వెనకడుగు వేస్తుండేవారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏ ఫండ్ మంచిది? ఏది రిస్క్ తక్కువ? ఏది ఎక్కువ లాభాలు ఇస్తుంది? వంటి అనేక సందేహాలు పెట్టుబడిదారులను వేధించేవి. కానీ సాంకేతిక పరిజ్ఞానం…
