Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents FEATURE NEWS
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget FEATURE NEWS
  • ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం.. FEATURE NEWS
  • ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ త‌ప్ప‌నిస‌రి. డిసెంబర్ 31 వరకే అవకాశం.. Linking PAN with Aadhaar Made Mandatory: Deadline Extended Till December 31 FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status? FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS
  • స్టాక్ ట్రేడింగ్ లో చార్జీలు ఎంతో తెలుసా..? FEATURE NEWS
  • సుర‌క్షితంగా మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేయండి how to transfer money securely FEATURE NEWS
  • యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds! FEATURE NEWS

Invest in new stocks కొత్త స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండాలి..

Posted on 09/06/202227/09/2022 By admin No Comments on Invest in new stocks కొత్త స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుండాలి..

try to invest in new stocks

మ‌నం సాధార‌ణంగా ఒకే స్టాక్స్‌లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తుంటాం. తెలిసిన ఆ కొన్ని స్టాక్స్‌లోనే ట్రేడింగ్ చేస్తుంటాం. దీని వ‌ల్ల మార్కెట్‌లో ఉన్న కొన్ని కొత్త స్టాక్స్‌ని, త‌క్కువ ధ‌ర‌లో ఉన్న గొప్ప స్టాక్స్‌ని మిస్ అవుతుంటాం. అందుకే మ‌న పోర్టిఫోలియోని కొంత కాలం త‌ర్వాత ప్రాఫిట్ తీసుకుని మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడూ ఒకే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా కొత్త స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

స్టాక్ మార్కెట్లో ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో ఇన్వెస్టర్స్ తక్కువమంది ఉన్నారు. ఇతర దేశాలవారికి చిన్నప్పటినుంచి మార్కెట్ పరంగా మంచి నాలెడ్జ్ ఉంటుంది. మనం ఎక్కువ‌గా ట్రేడింగ్ మీద ఆసక్తి చూపిస్తాం. కానీ వాళ్ళు ఇన్వెస్ట్ మెంట్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
మనం ఏదైనా స్టాక్స్ పెరామీటర్ ద్వారా పెరుగుతున్నపుడు దానిని తీసుకుని అందులో వచ్చిన ప్రాఫిట్ ని మరొక స్టాక్ లో పెడితే అలా మనీ పెరగవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ లో నైనా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ స్టాక్స్ తీసేయాలి. అలా తీసేయడం వల్ల‌ ఆ ప్రాఫిట్, మనదగ్గర ఉన్న క్యాపిటల్ ఆ రెండూ కలిపి వేరే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల‌ మన క్యాపిటల్ గ్రో అవుతుంది.

అండ‌ర్ వాల్యూ అయితే లాభాలే..
మనం ఏదైనా స్టాక్స్ కొనాలనుకుంటే మనం స్టాక్స్ కోసం పరిశోధన చేసినపుడు అది అండర్ వాల్యూ స్టాక్ అయితే మనకి తొందరగా లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల‌ మనం అలాంటి స్టాక్స్ ను హోల్డ్ చేసుకుని దాని వాల్యూ పెరిగిన వెంటనే మనం ఆ స్టాక్స్ ని అమ్మేయాలి. మనం మల్టీబేగ‌ర్ స్టాక్స్ కంటే ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
మనం ఫండమెంటల్ గా ఆలోచిస్తే మనకి స్కీనర్ డాట్ కమ్ అనే వెబ్ సైట్ ఉంది. ఆ వెబ్ సైట్ లో మనకి ఉన్న7,000 స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ లో మంచి స్టాక్స్ ని ఎలా వెతుక్కుంటామంటే మనం ఏదైతే పెరామీటర్ ఇస్తామో దానికి సరిపోయే స్టాక్స్ ని చూపిస్తుంది.

how to select stocks

స్టాక్ సెలక్షన్ ఇలా..
* ఏ కంపెనీ అయినా వార్షిక టర్నవర్ మినిమమ్ 100 కోట్లకి తక్కువ ఉండకూడదు.
* డెట్ ఈక్విటీ రేషియో 0.5 ఉంటే మంచిది. అసలు అప్పు లేకపోతే ఇంకా మంచిది.
* Roe అనేది 15 కన్నా ఎక్కువ ఉండాలి.
* ప్రమోటర్ హోల్డింగ్స్ అనేవి 50 శాతం కంటే ఎక్కువ ఉండాలి.
* క్యాష్ ప్లో పోజిటివ్ గా ఉండాలి.
* డివిడెండ్ ఇచ్చే కంపెనీలు కూడా అయ్యి ఉండాలి.
* ప్రమోటర్స్ ఎప్పుడూ కూడా షేర్స్ ని ఫ్లెడ్జ్ చేయకూడదు.
* గత 5 సంవత్సరాలుగా కంపెనీ నష్టాలలో ఉండకూడదు.
* కంపెనీ షేర్స్ గ్రోత్ మినిమమ్ 5 శాతం CAGR కలిగి ఉండాలి.

ఈ పాయింట్లన్నీ దృష్టిలో పెట్టుకుని మనం పారామీటర్ ఇచ్చి స్కాన్ చేస్తే కొన్ని స్టాక్స్ వస్తాయి. ఈ స్టాక్స్ ని చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇలాంటి స్టాక్స్ మార్కెట్ కరెక్షన్ టైంలో కూడా కిందకి పడిపోవు. స్టేబుల్ గా ఉంటాయి.

140
MARKET

Post navigation

Previous Post: `How to Avoid Loss and Earn consistently in The STOCK MARKET` book review telugu `హౌ టూ అవైడ్ లాస్ అండ్ ఎర్న్ క‌న్‌సిస్టెంట్లీ ఇన్ ది స్టాక్ మార్కెట్` పుస్త‌క స‌మ‌రీ
Next Post: charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం…

Related Posts

  • ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options MARKET
  • what is algo trading..? ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి…? MARKET
  • ఇదీ అస‌లైన స్టాక్ బ్రోకింగ్ ఏజ‌న్సీ which is the best stock broking agency MARKET
  • లాభాలొచ్చాయ‌ని తొంద‌ర ప‌డొద్దు Don’t be in a hurry to make a profit MARKET
  • స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా Can stock market trading be chosen as a career FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ అంటే గేంబ్లింగ్ కాదు stock market is not a gambling MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • బెస్ట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌ FINICAL PLANNING
  • హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు | హెల్త్ ఇన్స్యూరెన్స్ కొనడానికి ఉత్తమ సమయం Top Health Insurance Mistakes to Avoid | Best Time to Buy Health Insurance INSURANCE
  • స్టాక్ మార్కెట్‌లో న‌ష్ట‌పోయారా..? MARKET
  • చిటికెలో రుణంతో జ‌ర భ‌ద్రం Secure with a loan in a pinch FEATURE NEWS
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted? FEATURE NEWS
  • అముల్ ఫ్రాంచైజీ ఇలా పొందండి how to apply for amul franchise FEATURE NEWS
  • మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.845.77 కోట్లకు పెంపు Microsoft CEO Satya Nadella’s Annual Salary Increased to ₹845.77 Crore FEATURE NEWS
  • కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health FINICAL PLANNING

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme