బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్
what are the best mutual funds కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ మెంట్ ప్రారంభించాలనుకున్నా, లేదా మీ పోర్టుఫోలియోను మరోసారి సవరించుకోవాలనుకున్నా కొత్త మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బాగా లాభాలను ఇచ్చిన కొన్ని ఫండ్స్‌ను ఈ సంవత్సరంలో పెట్టుబడుల కోసం నిపుణులు సూచిస్తున్నారు. మన మ్యూచువల్ ఫండ్స్ పోర్టిఫోలియోను ఎప్పటికప్పడు సమీక్షించుకోవాలి. అందులో అన్ని రకాల ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకే రకమైన ఫండ్స్ ఉంటే మనం లాభాలను కోల్పోవాల్సి వస్తుంది….
