Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • నెమ్మ‌దిగా ధ‌న‌వంతుల‌వండి: వారెన్ బ‌ఫెట్‌ FEATURE NEWS
  • ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth FEATURE NEWS
  • How are the risk and returns in large mid and small cap companies లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో రిస్క్ రిట‌ర్న్ ఎలా ఉంటాయి FEATURE NEWS
  • ఐటీసీ – ది గ్రేట్ హిస్ట‌రీ the great story of ITC FEATURE NEWS
  • పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే… కుటుంబ సభ్యులు చెల్లించాలా? Personal Loan After Death – Who Is Legally Responsible? FEATURE NEWS
  • ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం.. FEATURE NEWS
  • ఎన్ ఆర్ ఐలు బ్యాంక్ అకౌంట్ స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలి How NRIs should resolve bank account issues FEATURE NEWS
  • బంగారం ధరలపై ఆర్‌బీఐ ఆందోళన..! గోల్డ్ లోన్ల‌పై జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచన..! RBI Concern Over Gold Prices..! Banks Advised to Be Cautious on Gold Loans..! FEATURE NEWS
  • వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్‌` FEATURE NEWS
  • ఇక‌పై సెబీ తనిఖీలు, దర్యాప్తుల‌కు గ‌రిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years FEATURE NEWS

హైద్రాబాద్‌.. శ్రీమంతుల అడ్డా

Posted on 07/03/202226/09/2023 By admin No Comments on హైద్రాబాద్‌.. శ్రీమంతుల అడ్డా

millionaires in hyderabad

దేశంలో ధ‌న‌వంతులు పెరుగుతున్నారు. అందులో మ‌న తెలుగువారు మ‌రీ ముందంజ‌లో ఉన్నారు. అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో హైద్రాబాద్ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఇటీవ‌ల నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ ఈ విష‌యాన్ని వెళ్ల‌డించింది. ముంబై మొద‌టి స్థానంలో ఉండ‌గా బెంగుళూర్‌, పూణేలు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

people who have 225 crore rupees

రూ.225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని దేశంలో ఎంత మంది ధనికులు ఉన్నారనే అంశంపై ఈ స‌ర్వే నిర్వే నిర్వ‌హించారు. ఆల్ట్రా హై నెట్ వర్త్ ఇండివ్యూజివల్స్-2021 పేరుతో ఓ రిపోర్ట్ ను నైట్ ఫ్రాంక్ వెల్త్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ లో ధనికుల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్క‌డ మొత్తం 467 మంది వ్యక్తులు రూ. 225 కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. 2026 సంవత్సరానికి ఆ వ్యక్తుల సంఖ్య 56 శాతం వృద్ధితో 728కి చేరనున్నట్లు తెలిపింది. ముంబై 1596 మంది ధనికులతో తొలిస్థానంలో నిలిచింది.

hyderabad is master in pharma

నైట్ ప్రాంక్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా మాట్లాడుతూ టెక్నాలజీ , డిజిటల్ ఎకానమీ, ఫార్మా రంగాల్లో హైద్రాబాద్ చ‌క్రం తిప్పుతోంది. క‌రోనా త‌ర్వాత వీటి ప్రాభ‌ల్యం పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2016 త‌ర్వాత 28.4 నుంచి అనూహ్యంగా 39 శాతం వృద్దితో ధనవంతులు జాబితా పెరిగింద‌న్నారు. ఈ రంగాల వ్యాపార వేత్త‌లు అనేక మంది ఆర్థికంగా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులతో పోటి పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

133
NEWS

Post navigation

Previous Post: మ్యూచువ‌ల్ ఫండ్‌లో NFOతో లాభ‌మే..
Next Post: ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ బీమా పెర‌గొచ్చు

Related Posts

  • యుద్ధంతో ఇండియా ఉక్కుకు డిమాండ్‌ NEWS
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further NEWS
  • ప్రభుత్వేతర చందాదార్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds! FEATURE NEWS
  • వంటనూనెల దిగుమతులు పెరిగాయ్ NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • పిల్లల చదువు కోసం NPS వాత్సల్య సరైన ఎంపికేనా? Is NPS Vatsalya the Right Choice for Children’s Education?
  • ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver!
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • ఎంత సంపాదిస్తున్నా.. డబ్బులు మిగ‌ల‌ట్లేదా..? అయితే ఈ తప్పులే కారణం! Earning More but Saving Nothing? Here’s What You’re Doing Wrong! FINICAL PLANNING
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas MARKET
  • పిల్ల‌లకైతే ఇలా పొదుపు చేయండి how to save money for children FINICAL PLANNING
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ బుక్ స‌మ‌రీ తెలుగు THE RICHEST MAN IN BABYLON BOOK SUMMERY TELUGU BOOKS
  • కార్పొరేట్ ఎఫ్‌డీల్లో వ‌డ్డీలు ఎంత‌..? FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds! FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme