‘33x’ రూల్‌తో ఆర్థిక స్వేఛ్చ పొందండి..! Achieve Financial Freedom with the ‘33x’ Rule..!
ఆర్థిక స్వేఛ్చ… ఈ ఒక్క పదమే చాలామందికి జీవిత లక్ష్యాన్ని నిర్వచిస్తుంది. నెలాఖరుకు జీతం కోసం ఎదురు చూడకుండా, అప్పుల ఒత్తిడి లేకుండా, మనసుకు నచ్చిన జీవితం గడపడం—ఇదే నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అయితే ఈ స్వేఛ్చకు చేరుకోవాలంటే ఎంత డబ్బు అవసరం? ఎంత సేవ్ చేస్తే సరిపోతుంది? అనే ప్రశ్నలు చాలా మందిని వేధిస్తుంటాయి.ఇలాంటి సందేహాలకు సరళమైన సమాధానంగా నిలుస్తోంది ‘33x రూల్’ (‘33x’ Rule) . క్లిష్టమైన లెక్కలు, పెద్ద పెద్ద ఫార్ములాలు అవసరం…
