క్రెడిట్ కార్డులను ‘క్లోజ్’ చేసేందుకు కారణాలు తెలుసా? Do You Know the Reasons for Closing Credit Cards?
డిజిటల్ లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో క్రెడిట్ కార్డుల (Credit Cards) వినియోగం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు విలాసంగా భావించిన ఈ కార్డులు ఇప్పుడు సాధారణ వినియోగ సాధనాలుగా మారాయి. నగదు అవసరం లేకుండా కొనుగోళ్లు చేయడం, EMI సౌకర్యాలు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు—ఇలా అనేక ప్రయోజనాలతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇదే కారణంగా చాలా మంది ఒకటి కాదు, రెండు కాదు, పలుకార్డులను కూడా వాడుతున్నారు. అయితే ఇదే వినియోగం మరో కోణంలో కొత్త సమస్యలకు దారితీస్తోంది….
