ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తుండగా కరెంటు పోయిందా? నగదు తిరిగొస్తుందా? Power Cut During ATM Withdrawal: Will Your Money Come Back?
నేటి డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో నగదు అవసరం వచ్చినప్పుడు చాలా మంది ముందుగా వెళ్లేది ఏటీఎం దగ్గరకే. బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా నగదు పొందే సౌకర్యం అందిస్తున్నాయి ఏటీఎంలు. పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు విస్తృతంగా ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సౌకర్యాల మధ్య కొన్నిసార్లు వినియోగదారులను ఆందోళనకు గురిచేసే పరిస్థితులు కూడా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న సమయంలో…
