WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్ ఖాతాను ఏం చేయాలి
మీరు భారతదేశంలో ఉద్యోగం చేస్తున్నారు. మీ జీతం నుంచి ప్రతి నెలా డెబిట్ అవుతున్న ఈపీఎఫ్ అనేది మీ పీఎఫ్ ఖాతాకు జమవుతుంది. దానిపై ప్రతి సంవత్సరం మంచి మొత్తంలోనే వడ్డీ జమవుతుంది. ఇలా జమవుతున్న పీఎఫ్ అనేది మనం అంత సులువుగా తీసుకోవడం కుదరదు. కానీ మీరు విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందనుకుందాం. అప్పడు మీరు ఎన్ఆర్ఐగా మారుతారు. అలాంటి పరిస్థితుల్లో మీ పీఎఫ్ అకౌంట్‌ను, అందులో జమైన పీఎఫ్ మొత్తాన్ని ఏం చేయాలి అనే విషయంలో…
Read More “WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT ఒక ఎన్ఆర్ఐ తన ఈపీఎఫ్ ఖాతాను ఏం చేయాలి” »
