Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic

Posted on 24/04/202230/01/2025 By admin No Comments on ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic

రోడ్ల‌పై చూస్తే అడ్డ‌దిడ్డంగా వాహ‌నాలు న‌డిపేవారు, హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుతూ, రాంగ్ రూట్‌లో వెళ్తూ ప్ర‌మాదాల‌కు గుర‌య్యేవారు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. అతి వేగంతో వ‌చ్చి ఎదుటివారిని ఢీకొని గాయ‌ప‌ర‌చ‌డం లేదా, వారి మృతికి కార‌ణ‌మ‌య్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను అరిక‌ట్ట‌డానికి కొత్త నిబంధ‌నలు అమ‌లులోకి వ‌చ్చాయి.

no insurance if you violate traffic

ట్రాఫిక్ ఉల్లంఘనల వ‌ల్లే ప్ర‌మాదాలు చోటుచేసుకుంటాయ‌న్న మాట వంద‌శాతం నిజం. ఇలాంటి ఉల్లంఘ‌నుల వ‌ల్ల స‌క్ర‌మంగా వాహ‌నాలు న‌డిపే వారు సైతం ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ నిబంధ‌న‌లు ఉల్లంఘిన వారికి ఫైన్‌లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌డు అద‌నంగా ఇన్సూరెన్స్ క్ల‌యింలో కొన్ని మార్పులు చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ ను అమలు చేస్తున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిన వారిపై మ‌రింత క‌ఠినంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌నుంది.

what are the traffic rules

త‌స్మాత్ జాగ్ర‌త్త‌..
* నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ ప్ర‌మాదాలకు గురై గాయ‌ప‌డినా, మ‌ర‌ణించినా అలాంటి వారికి ఎటువంటి బీమా రాదు.

* ఆటో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య నిబంధనలకు మించి ఉంటే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే అలాంటి వారికి బీమా వర్తించదు.

* హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపేవారికి బీమా వర్తించదు.

* రాంగ్ రూట్లో వాహనాలు నడిపేవారికి కూడా ఎలాంటి బీమా ఇవ్వబడదు. ఒకవేళ సరైనదారిలో వాహనాలు నడుపుతున్న వారి కారణంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడిపేవారికి ప్రమాదం జరిగినా వారిపై ఎలాంటి కేసూ నమోదు చేయరు.

* రాంగ్ రూట్లో వెళ్ళే వారి వల్ల ప్రమాదం జరిగితే రూ.20 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారి ఆస్తులను అమ్మడం ద్వారా కూడా డబ్బులు రికవరీ అవ్వకపోతే వారికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

* మద్యం తాగి వాహనాలు నడిపిన‌ వారికి ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం వర్తించదు.

* మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేసినవారికి ప్రమాదం జరిగినా వాళ్ళకి బీమా వర్తించదు. ఇలాంటి వారు హెల్మెట్ పెట్టుకున్నా, సరైన రూట్లో డ్రైవింగ్ చేసినా కూడా అదే శిక్ష వర్తిస్తుంది.

* లిమిట్ ను అదిగమించి వాహనాలు వేగంగా నడిపిన వారికి కూడా అన్ని శిక్షలూ వర్తిస్తాయి. సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా పరిహారం చెల్లించదు.

227
NEWS Tags:no insurance if you violate traffic, what are the traffic rules, what will happen if you violate traffic

Post navigation

Previous Post: లాభాలొచ్చాయ‌ని తొంద‌ర ప‌డొద్దు Don’t be in a hurry to make a profit
Next Post: స్టాక్ మార్కెట్‌లో న‌ష్ట‌పోయారా..?

Related Posts

  • త్వ‌ర‌లో ఆటో పైల‌ట్‌తో ఎల‌న్ మ‌స్క్‌ NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users NEWS
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • పెళ్లి కానుకల‌పై పన్ను విధిస్తారా? నిబంధ‌న‌లు తెలుసుకోవ‌డం మేలు! Do Wedding Gifts Attract Tax? Understanding the Rules is Essential! FEATURE NEWS
  • రెండోసారీ ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌… ఆర్థిక వ్యవస్థకు సంకేతాలేంటి? No Change in RBI Interest Rates for the Second Time… What Does It Signal for the Economy? FEATURE NEWS
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option FINICAL PLANNING
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit FEATURE NEWS
  • ఆర్థిక ప్రణాళికలో మహిళల కొత్త అడుగులు.. New Steps in Women’s Financial Planning FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme