సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance
ప్రస్తుతం మనం చేసుకోవాల్సిన ఆర్థిక ప్రణాళికల్లో అతి ముఖ్యమైనవి ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్. మనం ఎంత డబ్బులు దాచుకున్నా.. దానిని కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే. అయితే ఇన్వెస్ట్‌మెంట్..? ఏది ఇన్సూరెన్స్ ..? అనేది గుర్తించడంలో మనలో చాలా మంది విఫలమవుతుంటారు. కొన్ని సార్లు ఇన్సూరెన్స్ చేసి దానినే ఇన్వెస్ట్మెంట్ గా |భావిస్తుంటారు. దీని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్ ప్రత్యేకంగా చాలా స్పష్టమైన తేడా ఉంది. దీనిని అర్థం చేసుకున్నప్పడు మన ఆర్థిక ప్రణాళిక…

