సెక్షన్ 80 సీసీఎఫ్ తో పన్ను ఆదా what is tax benefit with section 80ccf
what is tax benefit with section 80ccf ఉదాహరణకు మనకు వార్షిక ఆదాయం రూ.5.50లక్షలు. ఆదాయపు చట్టాల నియమాల ప్రకారం రూ.2.50 లక్షలకు మించిన ఆదాయం పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనం రూ. 3 లక్షలకు పన్ను చెల్లించాలి. పన్ను భారాన్ని తగ్గించేందుకు సెక్షన్ 80 సీ కింద మినహాయింపు అందించే వివిధ పథకాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇంకా పన్ను వర్తించే ఆదాయం రూ.1.50 లక్షలు ఉంది. ఇప్పుడు మరింత…
Read More “సెక్షన్ 80 సీసీఎఫ్ తో పన్ను ఆదా what is tax benefit with section 80ccf” »
