what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉపయోగాలు ఏమిటి
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా దూరమైనప్పుడు ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కొంత వరకైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందువల్ల term insurace పాలసీ తీసుకుంటే.. ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా చనిపోయిన ఆ డబ్బులు నామినీకి వెళ్తాయి. కాబట్టి ఆ కుటుంబం ఫైనాన్షియల్…
