ఎఫ్డీ పెట్టుబడిదారులకు తీపి కబురు..! వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా.. Sweet News for FD Investors..! Bank of India Hikes Interest Rates
బ్యాంకుల్లో డబ్బు పెట్టుబడి పెట్టే లక్షలాది మంది ఖాతాదారులకు ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India Hikes Interest Rates) శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించి, కొన్ని కీలక కాలపరిమితి డిపాజిట్లపై అధిక రాబడిని అందించేందుకు ముందుకొచ్చింది. ముఖ్యంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్యకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు చేయడం వల్ల స్థిరమైన ఆదాయం కోరుకునే పెట్టుబడిదారులకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా మారింది. ఇటీవల…
