బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account
తాత్కాలిక అవసరాల కోసం బ్యాంకు అకౌంట్లో చాలా మంది నగదును ఉంచుకుంటుంటారు. సమీప కాలంలో చెల్లించాల్సిన ఫీజులు, ఈఎంఐ ల కోసం డబ్బులను సిద్ధం చేసి ఉంచుతారు. అయితే ఒక నెల, రెండు నెలలు లేదా వారం, పదిరోజుల కోసం ఈ డబ్బులను బ్యాంకు అకౌంట్‌లో ఉంచడం వల్ల మనం ఎటువంటి ప్రయోజనం పొందలేకపోవడమే కాకుండా, తిరిగి నష్టపోతున్నామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించి, అక్కడ లాభాలను పొందవచ్చంటున్నారు. Best…

