మీ ఆదాయంలో EMI వాటా ఎంత?.. ఈ లిమిట్ దాటితే అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పదు! What Percentage of Your Income Goes to EMIs?.. Cross This Limit and You Could Fall into a Debt Trap!
నేటి డిజిటల్ యుగంలో జీవనశైలి వేగంగా మారుతోంది. గతంలో ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా డబ్బు సేవ్ చేయడం, ఆ తర్వాతే కొనడం సాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. చేతిలో డబ్బు లేకపోయినా సరే “ఇప్పుడే కొనండి – తర్వాత చెల్లించండి” అనే సౌకర్యాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, ‘బై నౌ పే లేటర్’ వంటి విధానాలు వినియోగదారులకు సౌకర్యంగా అనిపిస్తున్నప్పటికీ, అవి చాలా మందిని తెలియకుండానే…
