సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ప్రతి మదుపరి జీవితంలో ఒక దశ తప్పకుండా వస్తుంది… అదే మీ పెట్టుబడులు పెరగకుండా తగ్గుతున్నట్టు కనిపించడం. మీ ఖాతాలోని సంఖ్యలు రోజురోజుకీ క్షీణించడం చూసి ఆందోళన చెందడం సహజం. ముఖ్యంగా కొత్తగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) (SIP Losses)ప్రారంభించిన వారు అయితే ఈ పరిస్థితిని తట్టుకోవడం మరింత కష్టం. కానీ ఇదే సమయం మిమ్మల్ని నిజమైన మదుపరిగా తయారు చేస్తుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తు…
Read More “సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!” »
