ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks
కృత్రిమ మేధ నైపుణ్యాలపై ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు దృష్టిపెట్టిన తరుణంలో, అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ (Anthropic)విడుదల చేసిన కొత్త ఏఐ టూల్ సంచలనం సృష్టించింది. ఈ ఒక్క ప్రకటనతో అమెరికా టెక్ స్టాక్స్ మాత్రమే కాకుండా భారత ఐటీ రంగం కూడా ఒక్కసారిగా కుదేలైంది. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 7 శాతం వరకు పడిపోవడం పెట్టుబడిదారులను…
Read More “ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks” »
