ట్రంప్ టారిఫ్‌లు రద్దు.. రీఫండ్ ఎవరికీ? Trump Tariffs Verdict: Who Really Gets the Money Back?
ప్రపంచ వాణిజ్య రంగాన్ని ఊపేసిన ట్రంప్ టారిఫ్‌ల కథకు అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. భారత్ సహా అనేక దేశాలపై అప్పట్లో విధించిన ప్రతీకార సుంకాలు చెల్లవని కోర్టు తేల్చేయడంతో, ఇప్పుడు అందరి దృష్టీ ఒకే ప్రశ్నపై కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు వసూలు చేసిన వేల కోట్ల డాలర్లు ఏమవుతాయి? అవి తిరిగి చెల్లిస్తారా? చెల్లిస్తే భారతీయులకు ఏమైనా దక్కుతుందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండానే కోర్టు తీర్పు ముగియడంతో, అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో…
