మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై ఎంత పన్ను చెల్లించాలి How Much Tax on Returns on Mutual Funds?
ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడులు వేగంగా వృద్ధి చెంది మంచి రాబడి రావాలని ఆశిస్తారు. ఈ క్రమంలో మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయాలని భావిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడిని పొందినప్పుడు లాభాలపై పన్ను కట్టాలా? పన్ను శాతం ఏంత? మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో నష్టపోయినా పన్ను చెల్లించాలా? మినహాయింపులు ఉంటాయా? అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఈ స్టోరీలో వాటికి సమాధానాలు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మన డబ్బులను…

