రూ.6 వేల కోట్లకు చేరిన పిచాయ్ వేతనం.. ! Sundar Pichai’s Pay Package Soars
Google సంస్థలో సుందర్ పిచాయ్ (Sundar Pichai) భారీ వేతన పెంపు చర్చనీయాంశంగా మారింది. గూగుల్ మాతృసంస్థ Alphabet Inc. తాజాగా పిచాయ్‌కు అందించే మొత్తం పారితోషికాన్ని గణనీయంగా పెంచింది. రాబోయే మూడు సంవత్సరాల కాలానికి ఆయనకు అందే మొత్తం ప్యాకేజీ 692 మిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంతర్జాతీయ వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఈ పెంపుతో పిచాయ్ ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందే టెక్…
Read More “రూ.6 వేల కోట్లకు చేరిన పిచాయ్ వేతనం.. ! Sundar Pichai’s Pay Package Soars” »
