should know these words in stock market
నిత్యం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు, ఇన్వెస్టర్లు అనేక రకాల కొత్త కొత్త పదాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం మార్కెట్ కు సంబంధించిన పేపర్లు చదివేటప్పడు, ఎక్కడైనా కంపెనీ రిజల్ట్స్ చూసేటప్పడు, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లు చదివేటప్పడు అలాంటి పదాలే మనకు తారసపడుతుంటాయి. వాటిని ముందుగానే మనం తెలుసుకుంటే కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలో మనకు అర్థం కాదు. అందులో కొన్ని ముఖ్యమైన పదాలను మనం ఓ సారి చూద్దాం. what is FACE VALUE ఫేస్…
