స్టాక్ మార్కెట్ నుంచి ఎంత సంపాదించచ్చు? How Much Can You Earn from the Stock Market?
ఉదయం లేచిన వెంటనే మొబైల్ తెరిచి నిఫ్టీ ఎంత పెరిగింది? సెన్సెక్స్ ఎంత పడిపోయింది? ఏ షేర్ అప్పర్ సర్క్యూట్ తాకింది? ఏ స్టాక్ మల్టీబ్యాగర్‌గా మారింది? అన్నదే ఇప్పుడు లక్షలాది మంది భారతీయుల రోజువారీ చర్చగా మారిపోయింది. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే కేవలం ముంబయి దళాల్ స్ట్రీట్ వరకే పరిమితమైన విషయం. కానీ ఇప్పుడు చిన్న పట్టణం నుంచి గ్రామం వరకు మార్కెట్ గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. యూట్యూబ్, టెలిగ్రామ్, సోషల్ మీడియా…
Read More “స్టాక్ మార్కెట్ నుంచి ఎంత సంపాదించచ్చు? How Much Can You Earn from the Stock Market?” »

