ఆగని పసిడి , వెండి పరుగులు! Relentless Rally in Gold and Silver!
పసిడి పరుగులకు బ్రేకుల్లేవు. వెండి (Rally in Gold and Silver) కూడా అదే బాటలో దూసుకుపోతోంది. రోజురోజుకూ ధరలు ఆకాశాన్ని తాకుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లక్షన్నర మార్క్‌ను దాటిన మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర ఇప్పుడు మరింత పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపించింది. బంగారం, వెండి ధరలు తారాస్థాయికి చేరడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,950కు చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించింది….
Read More “ఆగని పసిడి , వెండి పరుగులు! Relentless Rally in Gold and Silver!” »

