సుకన్య సమృద్ధి వడ్డీపై క్లారిటీ… పెంపు ఊహాగానాలకు చెక్.. Clarity on Sukanya Samriddhi Interest… No Hike for Now
బాలికల భవిష్యత్తు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన (SSY)పై ఇటీవలి కాలంలో వినిపించిన వడ్డీ రేటు పెంపు వార్తలకు ప్రభుత్వం తుది స్పష్టత ఇచ్చింది. వడ్డీ రేటును పెంచుతారని వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూ, ప్రస్తుతానికి 8.2 శాతం వడ్డీనే కొనసాగుతుందని కేంద్రం పార్లమెంటు వేదికగా (Clarity on Sukanya Samriddhi Interest) ప్రకటించింది. దీంతో ఈ పథకంలో పెట్టుబడులు పెట్టిన లక్షలాది కుటుంబాలకు ఒక స్పష్టమైన సందేశం వెళ్లింది. పార్లమెంట్ వేదికగా…
