బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
భారతీయ కుటుంబాల్లో బంగారానికి ఉన్న స్థానం ప్రత్యేకం. పెళ్లి నుంచి పండుగ వరకు, పెట్టుబడి నుంచి ప్రతిష్ఠ వరకు ప్రతి అంశంలోనూ పసిడికి ఓ ప్రత్యేక విలువ ఉంది. “బంగారం ఉంటే భరోసా ఉంటుంది” అనే భావన తరతరాలుగా భారతీయ సమాజంలో బలంగా నాటుకుపోయింది. అలాంటి దేశంలోనే ఇప్పుడు ఏడాది పాటు బంగారం కొనొద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ(Don’t Buy Gold) పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ విజ్ఞప్తి కాదు. దేశ విదేశీ మారక నిల్వలు,…
Read More “బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!” »

