Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

Scalping అంటే ఏమిటి What is Scalping

Posted on 14/02/202304/01/2025 By admin No Comments on Scalping అంటే ఏమిటి What is Scalping

స్టాక్ మార్కెట్‌లో చాలా మంది ట్రేడింగ్ చేస్తుంటారు. ఈ ట్రేడ‌ర్స్ ర‌క‌ర‌కాల ట్రేడింగ్ విధానాల‌ను ఎంచుకుంటుంటారు. ఇలా ట్రేడింగ్ చేసేట‌ప్పుడు కొన్ని స్ట్రాట‌జీల‌ను ఫాలో అవుతారు. వీటిలో ఏది వ‌ర్క‌వుట్ అవుతుందో ప్రాక్టీస్ చేసి దానిమీద లాభాల‌ను గ‌డించ‌డానికి ట్రై చేస్తారు. అయితే ఈ ట్రేడింగ్ స్టైల్ లో ఏది ఎవ‌రికి స‌రిపోతుందో మ‌నం ప‌సిగ‌ట్ట‌డం చాలా అవ‌స‌రం. అయితే ఇంట్రాడే చేసే వారు చాలా మంది స్కాల్పింగ్ అనే విధానం ఎంచుకుంటారు. మ‌రి ఈ స్కాల్పింగ్ అంటే ఏమిటో ఓ సారి చూద్దాం.

స్కాల్పింగ్ అనేది స్టాక్ ధరలో చిన్న ధర మార్పుల నుంచి లాభం పొందేందుకు ఉద్దేశించిన వ్యాపార వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలు చేసే ట్రేడ‌ర్స్ ఒకేరోజులో 10 నుంచి అనేక‌మైన ట్రేడ్ల‌ను ఎప్పుడైనా చేస్తారు. స్టాక్ ధరలో చిన్న చిన్న కదలికలు పెద్ద వాటి కంటే సులభంగా లాభాల‌ను పట్టుకుంటాయనే నమ్మకంతో అమలు చేసే ఈ వ్యూహాన్ని స్కాల్పింగ్ అంటారు. ఈ విధానంలో ట్రేడింగ్ చేసే వారిని స్కాల్పర్స్ అంటారు.

ట్రేడింగ్స్ అన్నింటిలో కంటే రిస్క్ ఎక్కువ ఉన్న ప్రొఫైల్ Scalping. ఈ ట్రేడింగ్ ని ఎక్కువ ఇంట్రాడేలో నిర్వహిస్తారు. డే ట్రేడింగ్, స్కాల్పింగ్ ఈ రెండూ బిలాంగ్స్ టూ ఇంట్రాడే ట్రేడింగ్.
ఇంట్రాడే ట్రేడింగ్ అనేది స్పెక్యులర్ బిజినెస్. అంటే పూర్తి ఒక అంచ‌నాతో, న‌మ్మ‌కంతో చేసే టైమింగ్ చేసే ప్ర‌క్రియ‌.

స్కాల్పింగ్ ఎందుకు చేస్తారు
Why is scalping done?

వీలైనంత ఎక్కువ లాభాల‌ను త్వ‌ర‌గా పొంద‌డానికి చాలా మంది స్కాల్పింగ్ను ఎంచుకుంటారు. అంతేకాకుండా ఇందులో బ్రోకర్స్ 5 సార్లు లివరేజ్ ఇస్తారు. అప్పుడు రూ.లక్ష రూపాయ‌లు పెట్టుబడి పెట్టినవారు రూ.5 లక్షల వరకు స్టాక్స్ బై చేసుకోవచ్చు లేదా సెల్ చేసుకోవచ్చు. అలాంటి మైండ్ సెట్ తో ఈ ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతారు.

* ఇందులో ప్రధాన లక్ష్యం ఏమిటంటే బిడ్ వద్ద అనేక షేర్లను కొనడం లేదా అమ్మడం.. వాటిని త్వరగా లాభం కోసం కొన్ని సెంట్లు ఎక్కువ లేదా తక్కువకు విక్రయించడం.

*ఇక్కడ హోల్డింగ్ సమయం సెకన్ల నుంచి నిమిషాల వరకు మారవచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా గంటల వరకు కూడా ఉండవచ్చు. మొత్తం మార్కెట్ ట్రేడింగ్ సేషన్ ముగిసేలోపు స్థానం మూసివేయబడుతుంది.

* ఇందులో స్టాప్ లాస్, టార్గెట్ రెండూ కూడా ఉంటాయి. ఒక్కోసారి మన ప్లానింగ్ అంతా ఒక్క సెకన్ లో రివర్స్ అవ్వవచ్చు. ఎందుకంటే మార్కెట్లో వలాటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ రివర్స్ అయితే వెంటనే సరండర్ అవ్వాలి. హోప్స్ పెట్టుకుని ఉంచుకోవడం కుదరదు.

* ఇక్కడ కేవ‌లం స్ట్రాటజీ లు మాత్ర‌మే పని చేస్తాయి.

* ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్ రెండూ లూజర్ టెక్నిక్స్. దీంట్లో మనం ట్రేడింగ్ చెయ్యాలంటే మార్కెట్ కి సంబంధించిన‌ పూర్తి నాలెడ్జ్, టెక్నిక్స్ మీద అవగాహన ఉండాలి.

* స్కాల్పింగ్‌లో చాలా తక్కువ టైమ్ లో స్పందించ‌గ‌ల నేర్పు ఉండాలి.

* సాధారణంగా ట్రేడింగ్ అంటే ఒకే టైపు ప్యాటర్న్స్, ఒకేటైపు ఎంట్రీస్ గుర్తించుకుంటూ వాటిలోనే పదేపదే నంబర్ ఆఫ్ గేమ్స్ ఆడినపుడు వచ్చే నమ్మకంతో మార్కెట్లోకి ఎంటర్ అవ్వవలిసి ఉంటుంది.

* మనం ట్రేడింగ్ కి వచ్చినపుడు మన పర్సనాలిటీ ఎటువైపో క్లారిటీ ఉండాలి. ఒక్కసారి క్లారిటీ వచ్చిన తర్వాత దాని సెటప్ రూల్స్ క్లెయిమ్ చేసుకోవాలి. వీళ్ళు ఎక్కువ ఒకే ప్రొడక్ట్ పట్టుకుని లేదా స్కానర్స్ వాడి మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తుంటారు.

* ఇక్కడ కాంపిటేషన్ అనేది ఆల్గారిధం సాఫ్ట్ వేర్ నుంచి వస్తుంది. ఏదైనా సరే ప్రాక్టీస్ లేకుండా, ఈ టెక్నిక్స్ మీద అవగాహన లేకుండా మీద కేవ‌లం ఆసక్తితో మాత్ర‌మే వస్తే వర్కౌట్ కాదు.

* ఇందులో మైండ్ సెట్ చాలా ముఖ్యం. డిసెప్లైన్ రూల్స్ ఉంటాయి. వాటిని పాటించాలి. అందులో ఇన్ టైమ్ ఎంట్రీ అవ్వాలి. అలాగే ఇన్ టైమ్ ఎగ్జిట్ అవ్వాలి.

* ఇక్కడ డెడికేటెడ్ ఇంటర్నేట్ కేబుల్స్ ఉండాలి. హై 10 హై7 ప్రోసెస్ ఉన్న సిస్టమ్స్ కావాలి. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి.

* ఈ ట్రేడింగ్ అందరికీ సెట్ కాదు. నాలెడ్జ్ బాగుండాలి. సైకాలజీ చాలా టఫ్ గా ఉండాలి. అంటే నష్టం వచ్చినా డిస్టర్బ్ అవ్వకూడదు.

* కొన్ని సెటప్ రూల్స్ ఫాలో అయ్యి అవన్నీ మనకి వస్తే అప్పుడు మనకి ఈ ట్రేడింగ్ వర్కౌట్ అవ్వవచ్చు.

* మ‌న‌కు బాగా అల‌వాటైన‌, లాభాల‌ను ఇచ్చిన కొన్ని స్ట్రాట‌జీల‌ను ఫాలో అయితే స్కాల్పింగ్‌లో లాభాల శాతం పెరిగే అవ‌కాశం ఉంది.

ఎలాంటి వారికి స్కాల్పింగ్ సూట్ అవుతుంది
Who Should Scalping Suit

మనం ఏ ట్రేడింగ్ చేసినా ఇంట్రాడే మార్కెట్, నిప్టీని, సెక్టార్ ని, మనం ట్రేడింగ్ చేసే స్టాక్స్ ని కంపేర్ చేసుకున్నప్పుడు కొంత క్లారిటీ వస్తుంది.

* మనకి మార్కెట్ స్ట్రక్చర్స్ మీద బాగా గ్రిప్ ఉంటేనే ఇక్కడ ప్రోఫిటబిలిటీ పెరుగుతుంది.

* ఈ విధానం అనేది చాలా ఏగ్ర‌సివ్ గా ఉంటేనే సూట్ అవుతుంది.

* ఒకవేళ మనకి ఈ ట్రేడింగ్ పై ఆసక్తి ఉంటే ముందు డమ్మీ ట్రేడింగ్ చేసిన తర్వాత అందులో విన్నింగ్ పర్సంటేజ్ పెరిగితే అప్పుడు రియల్ మార్కెట్లోకి రావచ్చు.

* ఇందులో ఒక్క నిమిషం లేటయినా వచ్చిన ప్రాఫిట్స్ న‌ష్టాల్లోకి పోతుంది.

* ఇది ఈటీఎఫ్ ట్రేడింగ్ కి పూర్తి వ్యతిరేకం. అందువల్ల ఇక్కడ‌ ఫైనాన్షియల్ గోల్స్ ముఖ్యం. టార్గెట్ ఉండాల్సిందే.

* ఇక్కడ నాలెడ్జ్, అనుభవం చాలా ముఖ్యం.

* స్కాల్పింగ్‌లో మ‌నం చేసే ట్రేడ్ క్వాన్టిటీ అనేది చాలా ఎక్కువ‌గా ఉండాలి. అప్పుడే మ‌నం ప్రాఫిట్ తీసుకోగ‌లుగుతాం.

* ఇక్క‌డ రిస్క్ అండ్ రివార్ఢ అనేది చాలా ఎక్కువ‌. లాభాలు భారీగా వ‌స్తాయి, న‌ష్టాలు కూడా అదే స్థాయిలో వ‌స్తాయి.

* స్కాల్పింగ్ అనేది పెద్ద పెద్ద ప్లేయ‌ర్స్ ఆడే ఆట‌. వారు భారీ మొత్తంతో వ‌చ్చి స్కాల్పింగ్ చేస్తుంటారు. న‌ష్టాల‌ను కూడా భ‌రించ‌గ‌లిగే శ‌క్తి వారికుంటుంది. మ‌న‌లాంటి రిటైల‌ర్స్ ఇందులోకి రావాలంటే బాగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.

* ఇందులో ఇన్ కమ్ ట్యాక్స్ , చార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి.

స్కాల్పింగ్ కు చార్జీలు ఎంత ఉంటాయి
What are the charges for scalping

నంబర్ ఆఫ్ ట్రేడ్స్‌, వాల్యూషన్ ఎక్కువ చేస్తారు కాబట్టి బ్రోకరేజీ ఫీజు కూడా ఎక్కువ పే చెయ్యవలిసి ఉంటుంది. అందుకే ఈ ట్రేడింగ్ వాళ్ళు బల్క్ లో ఎక్కువ కొంటుంటారు. 0.3 శాతం ప్రాఫిట్ రాగానే బల్క్ లో అమ్మేస్తారు. ఇక్కడ ప్రతి ట్రాన్జాక్షన్ లో కూడా సెబీకి ఫీజు పే చెయ్యాలి. ఎక్స్ఛేంజీకి పే చెయ్యాలి. జీఎస్టీ చెల్లించాలి. స్టేట్ గవర్నమెంట్ కి పే చెయ్యాలి. బ్రోకర్ కి పే చెయ్యాలి. ఇలా ప్రతి ట్రేడ్ ఎంట్రీకి, ఎగ్జిట్ కి కూడా చార్జీల‌ను చెల్లిస్తూ పోవాలి. అందువల్ల ట్రాన్జాక్షన్ చార్జి ఎక్కువ గా భ‌రించాల్సి ఉంటుంది. ఇన్ కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ మొత్తంలో ప‌డుతుంది.

మ‌న‌కు వ‌చ్చే రిటర్న్‌, చార్జీల‌ను బేరీజు వేసుకోవాలి. అప్పుడే ఒక అంచ‌నాకు రాగ‌లుగుతాం.

286
MARKET Tags:What are the charges for scalping, What is Scalping, Who Should Scalping Suit, Why is scalping done

Post navigation

Previous Post: అదానీపై హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లేమిటి What is Hindenburg’s allegation against Adani
Next Post: HOW TO EARN 1 CRORE WITH 1 LAKH మన దగ్గర ఉన్న లక్ష రూపాయలను 1 కోటి రూపాయ‌లుగా చేయడం ఎలా

Related Posts

  • మార్కెట్ల‌ను కుదిపేస్తున్న రూపాయి ప‌త‌నం..! రూ.3.38 లక్షల కోట్లు ఆవిరి! Rupee Slide Shakes Markets! ₹3.38 Lakh Crore Wealth Wiped Out MARKET
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day MARKET
  • 2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026.. MARKET
  • should know these words in stock market MARKET
  • ఇదీ అస‌లైన స్టాక్ బ్రోకింగ్ ఏజ‌న్సీ which is the best stock broking agency MARKET
  • ఒక‌రికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..? FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు తెలుసుకుందామా! Mobile vs Internet Banking: Know the Key Services FEATURE NEWS
  • ‘వార్‌’ నష్టాలకు బ్రేక్‌.. ఊపందుకున్న‌సూచీలు.. War Shock Slows, Markets Find Footing FEATURE NEWS
  • పేద విద్యార్థులకు పెద్ద అవకాశం..! పీఎం విద్యాలక్ష్మి పథకం ! A Big Opportunity for Economically Disadvantaged Students… PM Vidyalakshmi Scheme! FEATURE NEWS
  • ఇవీ స్టాక్ మార్కెట్ల టైమింగ్స్‌ what are the timings of stock market MARKET
  • మీ అలవాట్లే అసలైన ఆస్తి.. Your Habits Are Your Real Assets FINICAL PLANNING
  • అక్టోబర్ సెంటిమెంట్ బ్రేక్.. 2018 తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ నష్టాలు.. October Sentiment Break: Bitcoin Records First Losses Since 2018 MARKET
  • రానున్న మూడు నుంచి ఐదేళ్ల‌లో ఇన్వెస్టర్ల సంఖ్య‌ రెట్టింపు… సెబీ అంచనా! Number of Investors to Double in the Next Three to Five Years… SEBI Forecast! FEATURE NEWS
  • what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ఉప‌యోగాలు ఏమిటి INSURANCE

Copyright © 2026.

Powered by PressBook News Dark theme