కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, డీమ్యాట్ వంటి ఆర్థిక సేవలను పొందాలంటే “కేవైసీ” అనేది తప్పనిసరి ప్రక్రియగా మారిపోయింది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ అంటే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను సమర్పించడం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ విధానంలో కీలక మార్పు (A New Way for KYC) చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త “సీకేవైసీ” (Central KYC) విధానం ద్వారా కేవలం ఒక ప్రత్యేక నెంబర్‌తోనే…
