తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
స్టాక్ మార్కెట్ మరోసారి అస్థిర దశలోకి వెళ్లింది. గత కొన్నినెలలుగా సూచీలు భారీ హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. ఒక దశలో జీవితకాల గరిష్ఠాలను తాకిన మార్కెట్, ఇప్పుడు గణనీయంగా వెనక్కి వచ్చింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత, జీడీపీ వృద్ధిలో మందగమనం వంటి అనేక అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టిన మదుపరుల్లో ఆందోళన కనిపిస్తోంది. “ఇంకా పడిపోతుందా?”, “పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలా?”, “సిప్ ఆపేయాలా?” అనే…
