Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ఇవే … మూడేళ్ల‌లో 25% పైగా రాబడి! Top 5 Mid-Cap Mutual Funds… Over 25% Returns in 3 Years!

Posted on 18/12/202518/12/2025 By admin No Comments on టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ఇవే … మూడేళ్ల‌లో 25% పైగా రాబడి! Top 5 Mid-Cap Mutual Funds… Over 25% Returns in 3 Years!

స్టాక్ మార్కెట్‌లో రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లకు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు (Mid-Cap Mutual Funds) ఎప్పుడూ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటాయి. అయితే 2025 సంవత్సరం ముగియబోయే వేళ, 2026 కోసం కొత్త పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇన్వెస్టర్లకు ఇది సరిగ్గా సమయం. కాగా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్ల కోసం అంచనా ఫలితాలు వెలువడాయి. గత మూడేళ్లలో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో అద్భుతమైన రాబడులు నమోదయ్యాయి. 25 శాతానికి పైగా రాబడిని అందించాయి. ప్ర‌ధానంగా ఇన్వెస్కో ఇండియా, వైట్‌ఓక్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ వంటి ఫండ్లు 24 శాతం నుంచి 26 శాతం వరకు రాబడిని ఇచ్చాయి.

మిడ్ క్యాప్ విభాగంలోని టాప్ 5 ఫండ్స్ ..Top 5 Funds in the Mid-Cap Segment

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ : 3 సంవత్సరాల్లో CAGR 25.8%
వైట్‌ఓక్ క్యాపిటల్ గ్రోথ ఫండ్ : 3 సంవత్సరాల్లో CAGR 25.5%
మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ : 3 సంవత్సరాల్లో CAGR 24.9%
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ :3 సంవత్సరాల్లో CAGR 24.7%
ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ : 3 సంవత్సరాల్లో CAGR 24.5%

ఎందుకు మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే? Why Mid-Cap Funds?

మిడ్ క్యాప్ ఫండ్లు (Mid-Cap Mutual Funds) హై రిస్క్, హై రిటర్న్ అవకాశాలను ఇస్తాయి. కంపెనీల వృద్ధి సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల, సరిగ్గా ఎంచుకుంటే మంచి రాబడిని అందించగలవు. సుమారుగా మూడు సంవత్సరాల్లో 24% నుంచి 26% వరకు రాబడులు సాధించిన ఫండ్లు ఇప్పటికే మార్కెట్‌లో నాణ్యతను చాటుతున్నాయి. చిన్న-మధ్యస్థ కంపెనీలు వేగంగా ఎదగే అవకాశం ఉంటుంది, కాబట్టి రాబడి కూడా అధికంగా ఉండవచ్చు. సరిగ్గా ఎంచుకుంటే, ఇన్వెస్టర్లకు పెద్ద లాభాలను ఇవ్వగలవు.

రాబోయే 12 నెలల్లో ఆక‌ర్ష‌ణీయంగా మిడ్ క్యాప్ ఫండ్స్ ..Mid-Cap Funds Attractive Over the Next 12 Months

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే 12 నెలల్లో మిడ్ క్యాప్ కంపెనీలు (Mid-Cap Mutual Funds) మార్కెట్‌లో మంచి వృద్ధిని సాధించే అవకాశముంది. కాబట్టి ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) తాజా గణాంకాల ప్రకారం.. గత మూడేళ్లలో మిడ్ క్యాప్ విభాగంలోని అనేక ఫండ్లు 24% నుంచి 27% మధ్య వార్షిక రాబడులను అందించాయి. ఇది సంబంధిత బెంచ్‌మార్క్ ఇండెక్స్ కంటే మెరుగైన ప్రదర్శన కావడం ప్రత్యేకంగా గమనార్హం. అయితే ఇన్వెస్ట‌ర్లు మంచి రాబడి ఇచ్చిన ఫండ్లను పరిశీలించి, తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్… Invesco India Mid-Cap Fund…

మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో (Mid-Cap Mutual Funds) పెట్టుబడిదారులకు ఈ ఫండ్ ఒక ఆకర్షణీయ ఎంపికగా నిలుస్తోంది. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ గత మూడు ఏళ్లలో 26.26% రాబడిని అందించింది. డైరెక్ట్ ప్లాన్ రాబడి ఏకంగా 27.84%, పెట్టుబడిదారులకు మరింత లాభవంతమైన ఫలితాన్ని ఇస్తోంది. మిడ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్‌ను బట్టి ఈ ఫండ్‌ను పరిశీలించవచ్చు.

వైట్‌ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్… WhiteOak Capital Mid-Cap Fund…

మిడ్ క్యాప్ ఫండ్లలో (Mid-Cap Mutual Funds) పెట్టుబడిదారులకు మరో ఆకర్షణీయ ఆప్షన్‌గా వైట్‌ఓక్ క్యాపిటల్ మిడ్ క్యాప్ ఫండ్ నిలుస్తోంది. గత మూడు సంవత్సరాల్లో ఈ ఫండ్ 24.78% రాబడిని సాధించి, రెండో స్థానంలో నిలిచింది. ఈ ఫండ్ ఇప్పటికే మంచి ప్రదర్శన చూపినందున, మిడ్ క్యాప్ విభాగంలో పెట్టుబడిని పరిగణిస్తున్న ఇన్వెస్టర్లకు పరిశీలించదగ్గ అవకాశం అని చెప్పవచ్చు.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్… స్థిరమైన ప్రదర్శనతో ఆకర్షణ
Motilal Oswal Mid-Cap Fund… Attractive with Stable Performance

మిడ్ క్యాప్ ఫండ్లలో (Mid-Cap Mutual Funds) పెట్టుబడిదారుల కోసం మరో ప్రాధాన్యతైన ఎంపిక మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ గత మూడు సంవత్సరాల్లో 24.48% రాబడిని అందిస్తూ, నిలకడైన ప్రదర్శనను చూపింది. ఇది పెట్టుబడిదారులకు భవిష్యత్తులో సురక్షిత, సమర్థవంతమైన పెట్టుబడికి అవకాశం కల్పిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్… పెద్ద ఫండ్‌లో స్థిరమైన రాబడి
HDFC Mid-Cap Fund… Stable Returns in a Large Fund

మిడ్ క్యాప్ విభాగంలో (Mid-Cap Mutual Funds)అతిపెద్ద ఫండ్లలో ఒకటిగా హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ నిలుస్తోంది. గత మూడు సంవత్సరాల్లో ఈ ఫండ్ 24.47% లాభాలను అందించింది. పెద్ద స్థాయి, స్థిరమైన ప్రదర్శన కలిగిన ఫండ్లు పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన ఎంపికలుగా నిలుస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్… Edelweiss Mid-Cap Fund… Consistent Top 5 Performer

మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో (Mid-Cap Mutual Funds) మరో ఆకర్షణీయ ఎంపిక ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ గత మూడు సంవత్సరాల్లో సుమారు 24.18% రాబడిని సాధించి, టాప్ 5లో నిలిచింది.

నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్… స్థిరమైన వృద్ధితో ఆకర్షణ.. Nifty Midcap Index… Attractive with Steady Growth

గత ఏడాదిలో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ స్థిరమైన వృద్ధిని చూపించింది. ముఖ్యంగా గత మూడు నెలల్లో 7.93% , ఆరు నెలల్లో 6.01% , ఏడాది కాలంలో 7.12% లాభం చూపాయి. తద్వారా, నిఫ్టీ 50 ఇండెక్స్ గత ఏడాదిలో 8.59% రాబడితో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, నిపుణుల అంచనా ప్రకారం, దీర్ఘకాలంలో మిడ్ క్యాప్ ఫండ్లు పెట్టుబడిదారులకు అధిక సంపదను సృష్టించగలవు.

ఇన్వెస్టర్లకు సూచనలు ..Investor Tips / Suggestions

మిడ్ క్యాప్ ఫండ్లు (Mid-Cap Mutual Funds)సాధారణంగా హై రిస్క్, హై రిటర్న్ ఫండ్స్.. కాబట్టి పెట్టుబడులు విభజన (Diversification) అవసరం. గత రాబడి భవిష్యత్ రాబడికి హామీ కాదు. అయితే ఒక ఫండ్ తన తోటి ఫండ్లతో పోలిస్తే ఎంత మెరుగ్గా ప్రదర్శించింది అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. మిడ్ క్యాప్ కంపెనీలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి, కాబట్టి వేగంగా ఎదగే అవకాశం ఉంటుంది. అయితే, అంతే రిస్క్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. కొత్త ఏడాదికి పెట్టుబడి లక్ష్యాలను సెట్ చేసేముందు వ్యక్తిగత ఆర్థిక స్థితి, రిస్క్ టాలరెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులను విభజించడం (Diversification) ద్వారా రిస్క్ తగ్గించుకోవాలి. ఫండ్‌లో పెట్టే మొత్తం, వ్యయాలు, మేనేజర్‌ పనితీరు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మిడ్ క్యాప్ ఫండ్లను మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చడానికి ముందు, మీ రిస్క్ సామర్థ్యాన్ని బేరీజు వేయాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 2026లో మీ ఆర్థిక పునాదిని బలంగా నిర్మించడానికి, మిడ్ క్యాప్ ఫండ్లలో సక్రమమైన పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

 

261
MUTUAL FUNDS Tags:Edelweiss Mid-Cap Fund… Consistent Top 5 Performer, HDFC Mid-Cap Fund… Stable Returns in a Large Fund, Invesco India Mid-Cap Fund…, Investor Tips / Suggestions, Mid-Cap Funds Attractive Over the Next 12 Months, Motilal Oswal Mid-Cap Fund… Attractive with Stable Performance, Nifty Midcap Index… Attractive with Steady Growth, Top 5 Funds in the Mid-Cap Segment, WhiteOak Capital Mid-Cap Fund…, Why Mid-Cap Funds?

Post navigation

Previous Post: ఫండ్‌లలో మరింత పారదర్శకత..మరిన్ని సంస్కరణలకు సెబీ ఆమోదం.. Greater Transparency in Funds… SEBI Approves More Reforms
Next Post: 2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026..

Related Posts

  • మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఇలా.. MUTUAL FUNDS
  • 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years? FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ చేస్తున్నారా what is sip in mutual funds MUTUAL FUNDS
  • స్టెప్‌-అప్ సిప్‌తో ప్ర‌యోజ‌నాలెన్నో..! Multiple Benefits of Step-Up SIP! MUTUAL FUNDS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే.. MUTUAL FUNDS
  • వారెన్ బఫెట్.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సూచనలు | దీర్ఘకాలిక సంపద రహస్యాలు Mutual Funds Investing Tips from Warren Buffett | Long-Term Wealth Secrets | Mutual Funds 2025 MUTUAL FUNDS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • 15:65:20 రూల్ పాటించండి.. సంప‌న్నుల‌వ్వండి! Follow the 15:65:20 Rule… Become Wealthy! FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట‌ర్ల‌కు భ‌యం వ‌ద్దుMutual fund investors have no fear MUTUAL FUNDS
  • దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ! Gold and Silver Prices Slip FEATURE NEWS
  • రిటైల్‌లో రిల‌య‌న్స్ దే హ‌వా.. MARKET
  • బ్యాంకుల విలీనం: ఖాతాదారులు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు.. Bank Mergers: What Customers Must Know FEATURE NEWS
  • స్టాక్స్ స్ప్లిట్ వ‌ల్ల లాభ‌మేనా what are the benefits of stock split FEATURE NEWS
  • జోరుగా వెండి విక్రయాలు.. ! వారంలోనే 100 టన్నుల అమ్మ‌కం! Massive Silver Sell-Off: 100 Tonnes Sold in Just One Week! FEATURE NEWS
  • ‘నో స్పెండ్‌ ఛాలెంజ్‌’ తో ఖర్చులకు బ్రేక్‌… Brake on Spending with the ‘No Spend Challenge’ MONEY TIPS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme