Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026..

Posted on 18/12/2025 By admin No Comments on 2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026..

వచ్చే క్యాలెండర్‌ సంవత్సరానికి (2026) ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్ (stock market) సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేశాయి. వారాంతాలు కాకుండా, పండగలు, ముఖ్య రోజులు కారణంగా మొత్తం 15 రోజులు మార్కెట్ మూతపడేలా ఉంది. ఆ రోజుల్లో ఈక్విటీ ట్రేడింగ్, డెరివేటివ్స్, ఇతర సెక్యూరిటీస్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సూచిస్తున్నట్లు, ఈ తేదీలను ముందుగానే గమనించి, పెట్టుబడులు, ట్రేడింగ్ వ్యూహాలను సిద్ధం చేసుకోవడం మదుపర్లకు అత్యవసరం. స్టాక్‌ మార్కెట్లు కొన్ని ప్రత్యేక రోజుల్లో మూతబడే అవ‌కాశం ఉంది. ముందుగానే ప్లాన్‌ చేసుకోగలిగితే, ట్రేడింగ్‌లో సమస్యలు తగ్గుతాయి.

2026లో ప్రధాన సెలవులు.. Major Holidays in 2026

జనవరి 26 (సోమవారం) – Republic Day
మార్చి 3 (మంగ‌ళ‌వారం) – Holi
మార్చి 26 (గురువారం) – Sri Rama Navami
మార్చి 31 (మంగ‌ళ‌వారం)- Mahavir Jayanti
ఏప్రిల్ 3 (శుక్ర‌వారం) – Good Friday
ఏప్రిల్‌ 14(మంగ‌ళ‌వారం) –Dr. B. R. Ambedkar Jayanti
మే 1 (శుక్ర‌వారం)– Maharashtra Day
మే 28 (గురువారం) Bakrid (Eid al-Adha)
జూన్ 26 (శుక్ర‌వారం) – Muharram
సెప్టెంబర్ 14 (సోమవారం) – Ganesh Chaturthi
అక్టోబర్ 2 (శుక్ర‌వారం)– Mahatma Gandhi Jayanti
అక్టోబర్ 20(మంగ‌ళ‌వారం) – Dussehra
నవంబర్ 10(మంగ‌ళ‌వారం) – Diwali
నవంబర్ 24(మంగ‌ళ‌వారం) – Guru Nanak Jayanti
డిసెంబర్ 25 (శుక్ర‌వారం)– Christmas

ముఖ్య సూచనలు ..Key Points / Important Notes

స్టాక్‌ మార్కెట్లు (stock market)కొన్ని ప్రత్యేక రోజుల్లో మూతబడే అవ‌కాశం ఉన్నందున‌ ఆ రోజుల్లో ట్రేడింగ్ చేయడం సాధ్యం కాదు. కావున ముందుగానే ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి. EMIs, SIPలు, ఆర్డర్లు సర్దుబాటు చేసుకోవాలి. కొన్ని సెలవులు తేదీ ఆధారంగా మారవచ్చు. కాబట్టి సరిగ్గా ధృవీకరించుకోవడం మంచిది.

మార్చిలో మూడు రోజుల పాటు స్టాక్‌ మార్కెట్ సెలవులు..Stock Market Holidays for Three Days in March

2026లో మార్చి నెలలో స్టాక్‌ మార్కెట్ (stock market)మూడు రోజులు మూతపడుతుంది. మార్చి 3 న‌ హోలీ సంద‌ర్భంగా బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ కార్యకలాపాలు నిలిచిపోతాయి. మార్చి 26 న‌ శ్రీరామ నవమి కావున ఆరోజు మార్కెట్ మూతబడుతుంది. మార్చి 31 న‌ మహవీర్‌ జయంతి సంద‌ర్భంగా ట్రేడింగ్ ఆగిపోతుంది. అంటే, మార్చి నెలలో మొత్తం మూడు ప్రత్యేక సెలవులు ఉన్నట్లే. మదుపర్లు ఈ తేదీలను ముందుగానే గమనించి ట్రేడింగ్ ప్లాన్, పెట్టుబడులు సిద్దం చేసుకోవడం మంచిది.

స్టాక్‌ మార్కెట్ ప్రత్యేక సూచనలు..Special Notes for the Stock Market

2026లో కొన్ని ముఖ్య పండగలు, వారాంతాల్లో రావడం వల్ల స్టాక్‌ మార్కెట్‌(stock market)లకు ప్రత్యేక పరిస్థితులు ఏర్పడతాయి. ఫిబ్రవరి 15 మహా శివరాత్రి, మార్చి 21న ఈద్‌-ఉల్‌-ఫితర్ , ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం , నవంబర్ 8 దీపావళి లక్ష్మీపూజ ఈ రోజుల్లో సాధారణంగా స్టాక్‌ మార్కెట్లు మూత‌ప‌డ‌తాయి. అయితే, దీపావళి లక్ష్మీపూజ ఆదివారం రావడంతో, ఆ రోజు మూరత్‌ ట్రేడింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ట్రేడింగ్ సమయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కొన్ని రోజుల ముందే అధికారికంగా ప్రకటిస్తాయి.

385
MARKET Tags:Key Points / Important Notes, Major Holidays in 2026, Special Notes for the Stock Market, Stock Market Holidays for Three Days in March

Post navigation

Previous Post: టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ఇవే … మూడేళ్ల‌లో 25% పైగా రాబడి! Top 5 Mid-Cap Mutual Funds… Over 25% Returns in 3 Years!
Next Post: స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top

Related Posts

  • స్టాక్స్ మార్కెట్లో ప‌క్కా ప్లానింగ్ ఉండాల్సిందే what is the importance of  planning in stock market MARKET
  • ట్రేడింగ్‌ మీకు సూట్ అవుతుందా how to know is trading suits you MARKET
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS
  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్ FEATURE NEWS
  • ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ India Becomes the Fourth Largest Economy in the World FEATURE NEWS
  • బ‌ఫెట్ లాభాల‌కు ఇవీ చిట్కాలు MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి what is the need of tax planning FINICAL PLANNING
  • ఆస్తులు సంపాదించడం కాదు… కాపాడుకోవడమే అసలు విజయం.. Wealth Creation is Not Enough… Preservation is the Real Success FEATURE NEWS
  • అక్టోబ‌రులో యూపీఐ చెల్లింపులు.. స‌రికొత్త రికార్డులు.. UPI Payments in October Set New Records FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • what is the importance of financial knowledge ఫైనాన్సియ‌ల్ నాలెడ్జ్ అవ‌స‌రం ఎంత‌ FINICAL PLANNING
  • సుకన్య సమృద్ధి వడ్డీపై క్లారిటీ… పెంపు ఊహాగానాలకు చెక్.. Clarity on Sukanya Samriddhi Interest… No Hike for Now FEATURE NEWS
  • How are the risk and returns in large mid and small cap companies లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో రిస్క్ రిట‌ర్న్ ఎలా ఉంటాయి FEATURE NEWS
  • ఐటీ రిటర్న్స్ ఇక సులభం… కొత్త వెబ్‌సైట్‌తో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట .. IT Returns Made Easy: Big Relief for Taxpayers with New Website FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme