మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంతకాలం కొనసాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable
ఈ కాలంలో చాలా మంది మదుపరులు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) గణాంకాల ప్రకారం, మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న సగటు ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.46.71 లక్షల కోట్లు. ఇటీవల మ్యూచువల్ ఫండ్లలోకి దాదాపు రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా ఇండియన్ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలో మ్యూచువల్ ఫండ్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. Mutual Fund…
