ఎంత సంపాదిస్తున్నా.. డబ్బులు మిగలట్లేదా..? అయితే ఈ తప్పులే కారణం! Earning More but Saving Nothing? Here’s What You’re Doing Wrong!
కొంతమంది చేతికి మంచి జీతం వచ్చినా… నెలాఖరుకి ఖాతాలో నిల్వ మాత్రం శూన్యం! “ఎక్కడ ఖర్చైందో అర్థం కావడం లేదు” అని చాలా మంది విలపిస్తుంటారు. ఆర్ధిక నిపుణుల చెబుతున్న దాని ప్రకారం.. ఉపాధి కాదు… అలవాట్లే మన సంపదను నిర్ణయిస్తాయి. చాలామంది తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు… డబ్బు నిలవకుండా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. “జీతం పెంచుకోవడం కంటే… ఖర్చులపై నియంత్రణ, పెట్టుబడులపై క్రమశిక్షణ ముఖ్యం. నెలాఖరున ఖాతాలో డబ్బు నిలవాలంటే ఈ తప్పులను తప్పకుండా దిద్దుకోవాలి”…
