కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్ లో మార్పులు.. ! వచ్చే నెల నుంచి అమలులోకి..! Changes in New Income Tax Rules..! Effective from Next Month..!
దేశవ్యాప్తంగా వేతన జీవులకు ప్రభావం చూపేలా కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ టాక్స్ రూల్స్, 2026ను మార్చి 20న అధికారికంగా నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు (Changes in New Income Tax Rules) 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పన్ను విధానంలో కొన్ని మార్పులు వచ్చినప్పటికీ, ఈసారి వచ్చిన మార్పులు ముఖ్యంగా ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. పాత మరియు కొత్త టాక్స్ రెజీమ్ల మధ్య…
