ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ బుక్ సమరీ తెలుగు THE RICHEST MAN IN BABYLON BOOK SUMMERY TELUGU
సంపద సృష్టించాలని, ధనవంతులవాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యమవుతుందా అంటే సమాధానం లేదు. కోరిక అందరికీ ఉన్నా ప్రయత్నం అందరిలోనూ ఉండదు. ప్రతి చిన్న విషయానికీ తలొగ్గితే క్రమశిక్షణ కోల్పోయి ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం సాధించలేము. అయితే వీటికి ఎన్నో సజీవ ఉదాహరణలు మన చుట్టూ ఉన్నా మనం వాటిని గుర్తించలేము. ఆర్థిక పరమైన విషయాల్లో మనం ఎంత ఖచ్చితంగా ఉంటే అంతగా విజయం సాధిస్తాం. ఈ విషయాన్ని చాలా విశేషంగా వివరించిన పుస్తకం…

