Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ బుక్ స‌మ‌రీ తెలుగు THE RICHEST MAN IN BABYLON BOOK SUMMERY TELUGU

Posted on 04/04/202208/01/2025 By admin No Comments on ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ బుక్ స‌మ‌రీ తెలుగు THE RICHEST MAN IN BABYLON BOOK SUMMERY TELUGU

సంప‌ద సృష్టించాల‌ని, ధ‌న‌వంతుల‌వాల‌ని అంద‌రికీ ఉంటుంది. కానీ అంద‌రికీ అది సాధ్య‌మ‌వుతుందా అంటే స‌మాధానం లేదు. కోరిక అంద‌రికీ ఉన్నా ప్ర‌యత్నం అందరిలోనూ ఉండ‌దు. ప్ర‌తి చిన్న విష‌యానికీ త‌లొగ్గితే క్ర‌మ‌శిక్ష‌ణ కోల్పోయి ఎప్ప‌టికీ ఆర్థిక స్వాతంత్రం సాధించ‌లేము. అయితే వీటికి ఎన్నో స‌జీవ ఉదాహ‌ర‌ణ‌లు మ‌న చుట్టూ ఉన్నా మ‌నం వాటిని గుర్తించ‌లేము. ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో మ‌నం ఎంత ఖ‌చ్చితంగా ఉంటే అంత‌గా విజ‌యం సాధిస్తాం. ఈ విష‌యాన్ని చాలా విశేషంగా వివ‌రించిన పుస్త‌కం `THE RICHEST MAN IN BABYLON`. George.S. Clason అనే అమెరికన్ రచయిత ఈ పుస్తకాన్ని రచించారు. 1926లో మొదటిసారిగా పబ్లిష్ అయ్యింది. శ‌తాబ్ద‌మ‌వుతున్నా ఈ పుస్త‌కం ఇప్ప‌టికీ అనుస‌ర‌ణీయ‌మే. ఇందులోని విష‌యాల‌న్నీ ఈ జ‌న‌రేష‌న్‌కు కూడా చాలా ఉప‌యోగ‌ప‌డేలా ఉంటాయి. ఇందులో విలువైన ఆర్థిక సలహాలను రచయిత కొన్ని కల్పిత పాత్రల ద్వారా మ‌న‌కు వివరించారు.

the secrets of rich

ఇవీ ప్ర‌ధాన విష‌యాలు..
THE RICHEST MAN IN BABYLON పుస్త‌కంలో ఆర్థిక అభివృద్ధికి మ‌నం ఏం చేయాల‌న్న విష‌యాలు అనేకం ఉంటాయి. మన ఆదాయంలో ఎంత భాగం సేవింగ్ చేయాలి… ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి.. మన సంపదను ఎలా కాపాడుకోవాలి… బంగారం ప్రాముఖ్యత ఏమిటి వంటి విషయాలను ఈ బుక్ లో చక్కగా వివరించారు. సేవింగ్స్‌కు ఉన్న మార్గాల్లో ఏది మ‌న‌కు బెస్ట్ అనేది ఎలా తెలుసుకోవాల‌ని త‌దిత‌ర వివ‌రాల‌న్నీ ఈ బుక్‌లో ఉన్నాయి.

HISTORY OF BABYLON CITY
BABYLON CITY చాలా పురాతనమైనది. ఇది ఇరాక్ లో మూప్రెడ్స్ నది ఒడ్డున ఉండేది. ఒకప్పుడు నదిలో ప్రవహించే నీరు, మట్టి మాత్రమే ఉండేది. అక్కడ ఇంజనీర్స్ ఆ నదిపై ఒక డ్యామ్ నిర్మించి అందులోని నీటిని పొలాల్లోకి మళ్ళించారు. BABYLON CITY ఇప్పుడు లేదు కాని అక్కడ చెప్పుకోడానికి చాలా జ్ఞాన సంపద ఉంది. అప్పటి రాజులు భావితరాలకు మేలు చేయాలని తమ విలువైన ఆర్థిక సలహాలను, సూత్రాలను మట్టిపాత్రలపై రాయించేవారు.

BABYLON CITY లో రథాలు నిర్మించే బన్సీర్ అనే వ్యక్తి ఉండేవారు. అతను ఎప్పటినుంచో అదే వృత్తి మీద బ‌తుకుతున్నారు. బన్సీర్ ఫ్రెండ్ కొబ్బి ఒక మ్యుజీషియన్. ఒక రోజు ఇద్దరు సంపాదన గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ధనవంతులు ఎలా సంపాదిస్తున్నారో తెలిస్తే మనంకూడా వాళ్ళను అనుసరించవచ్చుకదా. వాళ్ళిద్దరూ అర్కడ్ అనే ధనవంతుని దగ్గరకు వెళ్ళి సంపాదించడానికి మార్గాలు తెలుసుకుంటారు.
అర్కడ్ ధనవంతులు అవ్వడానికి 3 విషయాలను తెలియజేస్తారు.
* మనం ఎంత సంపాదించిన మన భవిష్యత్తు కోసం మన సంపాదనలో 10 శాతం సేవ్ చేయాలి.
* ఆర్థిక విషయంలో అనుభవం లేనివారిదగ్గర సలహాలు తీసుకోకూడదు.
* మనం ఆదా చేసే డబ్బు రిటర్న్స్ వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి.
ఈ మూడు విషయాలను అనుసరిస్తే మీరు కూడా ధనవంతులు అవుతారు అని అర్కడ్ చెబుతారు.

 SECRETS OF WEALTH
* ముందు మనం సంపాదించిన దానిలో 10 శాతం సేవ్ చేయాలి.
* మనం ఆదా చేసిన 10 శాతం ఖర్చు చేయకుండా మిగిలిన ఆదాయంతో ఖర్చుచేసుకోవాలి.
* మనం ఆదాచేసిన డబ్బుతో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయండి. లేదా ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వండి. మనం అప్పు ఇచ్చే ముందు అతను ఆ అప్పును తిరిగి చెల్లించగలడా లేదా మనం తెలుసుకోవాలి.
* మనకంటూ ఒక సొంత ఇల్లు కలిగి ఉండాలి. లేదంటే అద్దెకు ఉండే బదులు అప్పు చేసి అయినా ఇల్లు ఉంటే అది ఏదో ఒక రోజు మన ఇల్లు అవుతుంది. అప్పు తీరిపోతుంది.
* భవిష్యత్తులో రేటు పెరుగుతుంది అనుకుంటే ల్యాండ్ కాని బిల్డింగ్స్ కాని కొనడం ఉత్తమం.
* చక్రవడ్డీ లభించే స్కీమ్స్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
* ఆర్థిక విష‌యాల‌పై నిరంతరం మన స్కిల్స్ ని పెంచుకుంటూ ఉండాలి.

OPPORTUNITIES
ఎలాంటి పరిస్థితులోనైనా అవకాశాలను చూడగలిగేవారే అదృష్టవంతులు.
ఎంత చిన్న అవకాశం వచ్చినా మనం ఆ అవకాశాన్ని వదులుకోకూడ‌దు. అప్పుడే అదృష్టదేవత మనల్ని వరిస్తుంది.

LAWS OF WEALTH
* ఎవరైతే తమ సంపదను ఎక్స్ పర్ట్ సలహా తీసుకోకుండా తెలియని చోటా ఇన్వెస్ట్ చేస్తారో వారి సంపద తరిగిపోతుంది.
* ఎవరైతే తన ఆదాయంలో 10 శాతం సేవ్ చేస్తారో వాళ్ళ దగ్గరకు సంపద వస్తుంది.
*ఎవరైతే తమ సంపదను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ సంపద రెండింతలు అవుతుంది.
* ఎవరైతే అత్యాశకు లోనై మోసగాళ్ళ మాటలు నమ్మి అర్థం లేని స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వారి నుంచి సంపద పారిపోతుంది.
* మనం అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు మాత్రమే అప్పు ఇవ్వడం మంచిది. తర్వాత బాధ‌పడే కన్నా ముందే జాగ్రత్త పడటం మేలు.
* మన వద్ద ఎంత డబ్బు ఉన్నా అంతకుమించి దానిని మనం సురక్షితంగా రక్షించుకోవాలి. అలాగే మనకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
* మనం ఎక్కడున్నా కష్టాన్ని నమ్ముకుంటే అదే మనకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.

423
BOOKS Tags:HISTORY OF BABYLON CITY, SECRETS OF WEALTH, The richest man in babylon book says about, the secrets of rich

Post navigation

Previous Post: ఐటీసీ – ది గ్రేట్ హిస్ట‌రీ the great story of ITC
Next Post: ఈ పుస్త‌కాలు జీవితాన్నే మార్చేస్తాయి the best life changing financial books

Related Posts

  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu BOOKS
  • ఎంట‌ర్‌ప్రెన్యూర్స్‌ ఈ పుస్త‌కాలు చ‌ద‌వాల్సిందే what are the best books for entrepreneurs BOOKS
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు BOOKS
  • `రిచ్ డాడ్ – పూర్ డాడ్‌`ఏం చెప్తోంది rich dad poor dad book review BOOKS
  • ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్ స‌మ‌రీ The science of getting rich book summery telugu BOOKS
  • ద మిలీనియర్ నెక్స్ట్ డోర్ పుస్తక స‌మ‌రీ THE MILLIONAIRE NEXT DOOR BOOK SUMMERY TELUGU BOOKS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • ఇలా చేస్తే సిప్ మ‌రింత లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • క్రెడిట్‌ స్కోరు లేకున్నా రుణం సాధ్యమే! Loans Without Credit Score: Here Are the Options FEATURE NEWS
  • ఎడ్యుకేషన్ లోన్ ఎలా how to get education loan FEATURE NEWS
  • ఇంట్రాడే లో ఇండికేట‌ర్లు ముఖ్యం MARKET
  • Investment Vs Loan Repayment పెట్టుబడి Vs రుణం చెల్లింపు.. ఏది లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS
  • గత బడ్జెట్ నుంచి ఇప్పటివరకు 363% పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ Multi-Bagger Stock Surges 363% Since Last Budget FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme