జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores!
జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అందుకే దసరా – దీపావళి పండుగ సీజన్లలో భారీగా వివిధ వస్తువులు కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా రూ.6 లక్షల కోట్లకు పైగా విక్రయాలు నమోదవగా.. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 20 శాతం వృద్ధి సాధించినట్టు వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గించడం, మరోవైపు డిస్కౌంట్ల వర్షం కురిపించడం వల్ల ప్రజలు షాపింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, హోమ్…
