విమానం రద్దయిందా? టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా? ప్రయాణికుడిగా మీకు ఉన్న హక్కులివే! Flight Cancelled? Will You Get a Refund? Here Are Your Rights as a Passenger!
విమాన ప్రయాణం సౌకర్యంగా మారినప్పటికీ, అకస్మాత్తుగా ఫ్లైట్ రద్దు (Flight Cancelled) కావడం ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. కుటుంబ అవసరాలు, ఉద్యోగ పనులు, అత్యవసర ప్రయాణాలు ఇలా ఏ కారణంతోనైనా బుక్ చేసుకున్న విమానం రద్దయితే టికెట్ డబ్బులు తిరిగి వస్తాయా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలా? అసలు ప్రయాణికుడిగా మనకున్న హక్కులేంటి? అనే సందేహాలు చాలామందిలో కలుగుతుంటాయి. తిరిగి చెల్లించాల్సిన బాధ్యత సంస్థదే.. The Responsibility to Refund Lies with the Airline –…
