అపార్ట్‌మెంట్‌లలో జీఎస్‌టీ సందిగ్ధం – నిజం ఏమిటి? GST Confusion in Apartment Living – What is the Reality?
ఇటీవలి కాలంలో గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే ప్రజల మధ్య ఒకే అంశం చర్చనీయాంశంగా మారింది—అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాలు (వెల్ఫేర్ అసోసియేషన్స్) జీఎస్‌టీ చెల్లించాలా? అనే సందేహం. నెలవారీ మెయింటెనెన్స్ చార్జీల రూపంలో వసూలు చేసే డబ్బుపై పన్ను విధించడం సరైనదేనా? (GST Confusion in Apartment Living) లేక ఇది నివాసితులపై అదనపు భారం మాత్రమేనా? అనే ప్రశ్నలు ప్రతి అపార్ట్‌మెంట్ సమావేశంలో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అపార్ట్‌మెంట్ జీవనం అంటే సాదాసీదా అవసరాలతో పరిమితమై ఉండేది. కానీ…
