what are the stocks in rakesh junjunwala portfolio
ఇండియన్ స్టాక్ మార్కెట్ కింగ్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. కేవలం స్టాక్ మార్కెట్లోనే బిలియన్ డాలర్లు సంపాదించిన ఈయన ఎన్నె కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు గడించారు. ఇంకా మరెన్నో స్టాక్స్ ఈయన పోర్టిఫోలియోలో చేరుతున్నాయి. లాభాలను ఇస్తున్నాయి. అయితే ఈయన పోర్టిఫోలియోలో ఉన్న షేర్లు ఏంటి అనేది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక్కడ వాటిలోని కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
what is the networth of junjunwala
రాకేష్ ఝున్ ఝున్ వాలా తన పోర్ట్ ఫోలియోలో షేర్ హోల్డింగ్స్ వివరాలను ఈ ఆర్థిక సంవత్సరం విడుదల చేశారు. దీనిలో కొన్ని స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ పోజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అతని నికర విలువ 33,753 కోట్లు అంటే $5.8 బిలియన్లు. ఇది డిసెంబర్ 2021 నాటికి. అతను ప్రస్తుతం 47 కంపెనీలలో హోల్డింగ్స్ చేస్తున్నారు. ఈ మధ్యనే అతి పెద్ద పెట్టుబడి టైటాన్ కంపెనీలో కూడా మరింత ఇన్వెస్ట్ చేశారు.
most profitable stocks of junjunwala
పోర్టిఫోలియోలోని ప్రధాన స్టాక్స్..
టైటాన్
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్
టాటా మోటార్స్
మెట్రో బ్రాండ్స్
ఇండియన్ హోటల్స్
ఎస్ట్కార్ట్స్
క్రిసిల్
కెనరా బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్
జుబులేంట్ ఫార్మా
ఎన్సీసీ లిమిటెడ్
రేలీస్ ఇండియా
సెయిల్
నజారా టెక్నాలజీస్
కరూర్ వైశ్యా బ్యాంక్
ఇంకా మరి కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. కొన్ని భారీ లాభాల్లో ఉండగా మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. ఇలా సక్సెస్ అయిన ఇన్వెస్ట్టర్ల గురించి మనం తెలుసుకుని ఏఏ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చాయో వాటి పూర్తి వివరాలు తెలుసుకుని షేర్ ప్రైస్ తగ్గినపుడు మనం దానిలో ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ షేర్ ప్రైస్ పెరిగినపుడు మంచి లాభాలు పొందవచ్చు.
రాకేష్ ఝున్ ఝున్ వాలా కొన్న కంపెనీలను కూడా మనం ఎనాలిసిస్ చేసుకోవాలి. ఆయన దగ్గర ఉన్న మొత్తానికి అతని పోర్టిఫోలియో సూటబుల్ కావచ్చు. కాని అంత మొత్తం మన దగ్గర ఉండకపోవచ్చు.అప్పుడు మనం మన పెట్టుబడి మొత్తానికి సరిపడినంత మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి ఎంచుకోవాలి. పై పోర్ట్ ఫోలియోలో లాభలు ఉన్న కంపెనీలను, లాభాలు పెరుగుతున్న కంపెనీలు, పెరగబోయే కంపెనీలు నెట్ వర్త్ ఇంక్రీజ్ అయ్యే కంపెనీలను ఎంచు కుని పెట్టుబడి పెట్టుకోవాలి.
ఎంత నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
we will publish next on ur doubt