బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
అత్యవసర పరిస్థితుల్లో మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంక్ ఖాతా కాదు… ఇంట్లో ఉన్న బంగారమే. అనారోగ్యం, పెళ్లిళ్లు, విద్య, వ్యాపార నష్టాలు—ఏ అవసరం వచ్చినా మధ్యతరగతి కుటుంబాలకు బంగారం ఒక ‘ఆర్థిక భద్రత’గా నిలుస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం తాకట్టు పెట్టి రుణం (A New Direction for Gold Loans) తీసుకోవడం అత్యంత వేగవంతమైన మార్గం. ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ Reserve Bank of India తీసుకున్న తాజా నిర్ణయం…
