భారీ పతనం నుంచి అద్భుత రికవరీ..! Markets Bounce Back from Deep Losses
దేశీయ స్టాక్మార్కెట్లు (Markets Bounce Back) మరోసారి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నానికి పూర్తిగా కోలుకుని స్వల్ప లాభాల్లో ముగియడం మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక దశలో వెయ్యికి పైగా పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్.. చివరకు లాభాల్లో ముగియడం మార్కెట్లో కొనుగోలు శక్తి ఇంకా బలంగా ఉందనే సంకేతాలను ఇచ్చింది. అయితే మరోవైపు రూపాయి చరిత్రాత్మక కనిష్ఠానికి పడిపోవడం, ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి…
Read More “భారీ పతనం నుంచి అద్భుత రికవరీ..! Markets Bounce Back from Deep Losses” »
